మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Vijayalakshmi Ashtottara Shatanamavali – శ్రీ విజయలక్ష్మీ అష్టోత్తరశతనామావళిః
ఓం క్లీం ఓం విజయలక్ష్మ్యై నమః |
ఓం క్లీం ఓం అంబికాయై నమః |
ఓం క్లీం ఓం అంబాలికాయై నమః |
ఓం క్లీం ఓం అంబుధిశయనాయై నమః |
ఓం క్లీం ఓం అంబుధయే నమః |
ఓం క్లీం ఓం అంతకఘ్న్యై నమః |
ఓం క్లీం ఓం అంతకర్త్ర్యై నమః |
ఓం క్లీం ఓం అంతిమాయై నమః |
ఓం క్లీం ఓం అంతకరూపిణ్యై నమః | 9
ఓం క్లీం ఓం ఈడ్యాయై నమః |
ఓం క్లీం ఓం ఇభాస్యనుతాయై నమః |
ఓం క్లీం ఓం ఈశానప్రియాయై నమః |
ఓం క్లీం ఓం ఊత్యై నమః |
ఓం క్లీం ఓం ఉద్యద్భానుకోటిప్రభాయై నమః |
ఓం క్లీం ఓం ఉదారాంగాయై నమః |
ఓం క్లీం ఓం కేలిపరాయై నమః |
ఓం క్లీం ఓం కలహాయై నమః |
ఓం క్లీం ఓం కాంతలోచనాయై నమః | 18
ఓం క్లీం ఓం కాంచ్యై నమః |
ఓం క్లీం ఓం కనకధారాయై నమః |
ఓం క్లీం ఓం కల్యై నమః |
ఓం క్లీం ఓం కనకకుండలాయై నమః |
ఓం క్లీం ఓం ఖడ్గహస్తాయై నమః |
ఓం క్లీం ఓం ఖట్వాంగవరధారిణ్యై నమః |
ఓం క్లీం ఓం ఖేటహస్తాయై నమః |
ఓం క్లీం ఓం గంధప్రియాయై నమః |
ఓం క్లీం ఓం గోపసఖ్యై నమః | 27
ఓం క్లీం ఓం గారుడ్యై నమః |
ఓం క్లీం ఓం గత్యై నమః |
ఓం క్లీం ఓం గోహితాయై నమః |
ఓం క్లీం ఓం గోప్యాయై నమః |
ఓం క్లీం ఓం చిదాత్మికాయై నమః |
ఓం క్లీం ఓం చతుర్వర్గఫలప్రదాయై నమః |
ఓం క్లీం ఓం చతురాకృత్యై నమః |
ఓం క్లీం ఓం చకోరాక్ష్యై నమః |
ఓం క్లీం ఓం చారుహాసాయై నమః | 36
ఓం క్లీం ఓం గోవర్ధనధరాయై నమః |
ఓం క్లీం ఓం గుర్వ్యై నమః |
ఓం క్లీం ఓం గోకులాభయదాయిన్యై నమః |
ఓం క్లీం ఓం తపోయుక్తాయై నమః |
ఓం క్లీం ఓం తపస్వికులవందితాయై నమః |
ఓం క్లీం ఓం తాపహారిణ్యై నమః |
ఓం క్లీం ఓం తార్క్షమాత్రే నమః |
ఓం క్లీం ఓం జయాయై నమః |
ఓం క్లీం ఓం జప్యాయై నమః | 45
ఓం క్లీం ఓం జరాయవే నమః |
ఓం క్లీం ఓం జవనాయై నమః |
ఓం క్లీం ఓం జనన్యై నమః |
ఓం క్లీం ఓం జాంబూనదవిభూషాయై నమః |
ఓం క్లీం ఓం దయానిధ్యై నమః |
ఓం క్లీం ఓం జ్వాలాయై నమః |
ఓం క్లీం ఓం జంభవధోద్యతాయై నమః |
ఓం క్లీం ఓం దుఃఖహంత్ర్యై నమః |
ఓం క్లీం ఓం దాంతాయై నమః | 54
ఓం క్లీం ఓం ద్రుతేష్టదాయై నమః |
ఓం క్లీం ఓం దాత్ర్యై నమః |
ఓం క్లీం ఓం దీనార్తిశమనాయై నమః |
ఓం క్లీం ఓం నీలాయై నమః |
ఓం క్లీం ఓం నాగేంద్రపూజితాయై నమః |
ఓం క్లీం ఓం నారసింహ్యై నమః |
ఓం క్లీం ఓం నందినందాయై నమః |
ఓం క్లీం ఓం నంద్యావర్తప్రియాయై నమః |
ఓం క్లీం ఓం నిధయే నమః | 63
ఓం క్లీం ఓం పరమానందాయై నమః |
ఓం క్లీం ఓం పద్మహస్తాయై నమః |
ఓం క్లీం ఓం పికస్వరాయై నమః |
ఓం క్లీం ఓం పురుషార్థప్రదాయై నమః |
ఓం క్లీం ఓం ప్రౌఢాయై నమః |
ఓం క్లీం ఓం ప్రాప్త్యై నమః |
ఓం క్లీం ఓం బలిసంస్తుతాయై నమః |
ఓం క్లీం ఓం బాలేందుశేఖరాయై నమః |
ఓం క్లీం ఓం బంద్యై నమః | 72
ఓం క్లీం ఓం బాలగ్రహవినాశన్యై నమః |
ఓం క్లీం ఓం బ్రాహ్మ్యై నమః |
ఓం క్లీం ఓం బృహత్తమాయై నమః |
ఓం క్లీం ఓం బాణాయై నమః |
ఓం క్లీం ఓం బ్రాహ్మణ్యై నమః |
ఓం క్లీం ఓం మధుస్రవాయై నమః |
ఓం క్లీం ఓం మత్యై నమః |
ఓం క్లీం ఓం మేధాయై నమః |
ఓం క్లీం ఓం మనీషాయై నమః | 81
ఓం క్లీం ఓం మృత్యుమారికాయై నమః |
ఓం క్లీం ఓం మృగత్వచే నమః |
ఓం క్లీం ఓం యోగిజనప్రియాయై నమః |
ఓం క్లీం ఓం యోగాంగధ్యానశీలాయై నమః |
ఓం క్లీం ఓం యజ్ఞభువే నమః |
ఓం క్లీం ఓం యజ్ఞవర్ధిన్యై నమః |
ఓం క్లీం ఓం రాకాయై నమః |
ఓం క్లీం ఓం రాకేందువదనాయై నమః |
ఓం క్లీం ఓం రమ్యాయై నమః | 90
ఓం క్లీం ఓం రణితనూపురాయై నమః |
ఓం క్లీం ఓం రక్షోఘ్న్యై నమః |
ఓం క్లీం ఓం రతిదాత్ర్యై నమః |
ఓం క్లీం ఓం లతాయై నమః |
ఓం క్లీం ఓం లీలాయై నమః |
ఓం క్లీం ఓం లీలానరవపుషే నమః |
ఓం క్లీం ఓం లోలాయై నమః |
ఓం క్లీం ఓం వరేణ్యాయై నమః |
ఓం క్లీం ఓం వసుధాయై నమః | 99
ఓం క్లీం ఓం వీరాయై నమః |
ఓం క్లీం ఓం వరిష్ఠాయై నమః |
ఓం క్లీం ఓం శాతకుంభమయ్యై నమః |
ఓం క్లీం ఓం శక్త్యై నమః |
ఓం క్లీం ఓం శ్యామాయై నమః |
ఓం క్లీం ఓం శీలవత్యై నమః |
ఓం క్లీం ఓం శివాయై నమః |
ఓం క్లీం ఓం హోరాయై నమః |
ఓం క్లీం ఓం హయగాయై నమః | 108
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.